బుధవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డిలు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.