బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు బయలుదేరిన ఎంఐఎం పార్టీ నేతలు

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 22:  ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఎంఐఎం పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ హది షేహిరీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మద్దతుగా సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షులు అబ్దుల్ హదీ షేహిరి  మాట్లాడుతూ తాండూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని భార్య మెసేజ్ తో గెలుపొందడం ఖాయమని అన్నారు తమ మద్దతు బి.ఆర్  ఎస్ కే నని  తెలిపారు. బి ఆర్ ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *