తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి గురువారం బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో 20వ వార్డు కు చెందిన సుమారు 30 మంది యువకులు టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంటనే యువకులు ఉన్నారని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. తాండూరు అభివృద్ధి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని అన్నారు. కారిక్రమంలో గాంధీనగర్ కు చెందిన పలువురు యువకుల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న చేరికల పర్వం





