బాధిత కుటుంబానికి  రూ.10వేల ఆర్థిక సాయం అంధజేసిన డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి

జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ మంగళవారం అనారోగ్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారికుటుంబానికి  పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ లింగారెడ్డి, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి,పిర్లపల్లి సర్పంచ్ యాదవ రెడ్డి,మాజీ సర్పంచ్ కరుణాకర్, కొండపోచమ్మ డైరెక్టర్ కనకయ్య, బిసి రత్న అవార్డు గ్రహీత,మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు  రాగుల రాజు,ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షుడు సురేష్,నాచారం టెంపుల్ డైరెక్టర్, జగదెవపూర్ స్థానిక అధ్యక్షుడు బుద్ధ నాగరాజు,ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు బాలయ్య,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *