బచ్చలిగుడ అంగన్వాడీ కేంద్రం లో ఈ సీసీఈ డే సూపర్ వైజర్ సునీత

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం -3బచ్చలిగుడ లో ఈ సి సి ఈ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధి గా ఐసీడీఏస్ సూపర్ వైజర్ సునీత హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ, యల్ కేజీ, యూకేజీ పిల్లలలో  అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. పిల్లలను అబ్సర్వీషన్ చేసి ఆన్లైన్ లో పిల్లల పోషకాలు అభివృద్ధిని తల్లిదండ్రులకు పంపించడం జరిగిందని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్స్ నవనీత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *