ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో ఘన సన్మానం 

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  కళావేదిక  అంతర్జాతీయ చైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ(పూర్వ) సభ్యులు, గుర్రం జాషువా అవార్డు గ్రహీత, డా. బోయి భీమన్న జీవిత సాఫల్య పురస్కార గ్రహీత, అక్షర తపస్వి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో, శ్రీశ్రీ కళావేదిక జాతీయకన్వీనర్ అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి  ఆధ్వర్యంలో తాడేపల్లిగూడేంలో డిసెంబర్ 16,17 తేదీలలో అట్టహాసంగా జరిగిన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో పాల్గొన్న సందర్భంగా,  శ్రీశ్రీ కళా వేదిక జాతీయ కల్చరల్ వింగ్ డైరెక్టర్  శ్రీ  డేబా విజయ్ కుమార్ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ  చైర్మన్  డా. కత్తిమండ ప్రతాప్, కొల్లి రమావతి  చేతుల మీదుగా ఘనసత్కారము పొందారు. ఈ సందర్భంగా ఆయనకు  సన్నిహితులు ఆత్మీయ అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *