ప్రతి పల్లె పచ్చదనంతో కళకళలాడాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ప్రతి పల్లె పచ్చదనంతో విరియాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.జగదేవపూర్ మండలం లోని పీర్లపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంను *స్థానిక సర్పంచ్ యదవరెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి.ఎంపీపీ బాలేశం గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు రాచర్ల నరేష్ మండల నాయకుల తో కలిసి మాజీ హౌజింగ్ కొర్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి,మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ మొక్కలు నాటి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి,కో అప్షన్ ఎక్బల్.ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి.ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేశం.చాట్లపల్లి ఉప సర్పంచ్ అజాం, గ్రామ అధ్యక్షుడు కరుణాకర్,ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ.మండల వ్యవసాయ అధికారి వసంతారావు.ఎపిఓ ఆనంద్,కార్యదర్శి మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *