ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:  నేడు జరిగే హాఫ్ మారథాన్ రన్నింగ్ కార్యక్రమం సందర్భంగా  సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సిపి శ్వేతా  చేతుల మీదుగా టీ షర్ట్ ని తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మీ మెయిల్ ఐడి కి బి ఐ బి నెంబర్ వస్తుందని అది చెప్పి మీయొక్క టీ షర్ట్ ను తీసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు హరీష్ రావు పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *