ఐఏఎస్ అంటే ఆడుకునే బొమ్మా!?
ఏంచెప్పినా అయ్యా! ఎస్ అనాలా?
ప్రభుత్వం మారితే టీమ్ మారాలా?
ఐదేళ్లకోసారి ఇది షరా మామూలా?
ఎస్.ఆర్.శంకరన్ సార్ గుర్తున్నారా?
కలెక్టర్ నాగార్జున సేవలు మరిచారా?
అలాంటి సమర్ధుల కథ వినలేమా?
కర్తవ్యదీక్ష అనేది ఇక వట్టి మాటేనా?
వి. రమేష్ బాబు




