ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర , డిసెంబర్ 23: మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుబిక్షంగా ఉండాలిమాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారంతుక్కుగూడ మున్సిపాలిటి శ్రీనగర్ ఫాబ్
సిటిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగాఉత్తర ద్వారం శ్రీ వెంకటేశ్వర సామినిమజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే  తీగల కృష్ణారెడ్డి తోపాటు పలువురు స్వామి వారిని దర్శించుకున్నారు.అమీర్ పేట్ వెంకటేశ్వర స్వామి, మహేశ్వరంఅంజనేయ స్వామి ఆలయాలలో వైకుంఠదర్శనులు భక్తులు బారులు తీరిన్నారు.ఈ ఉత్సవాల్లో పి కార్తీక్ రెడ్డి, కమిషనర్ వెంకట్ రామ్, కె నర్శింహ రెడ్డి, పి అంబయ్య యాదవ్, జెల్ల లక్ష్మయ్య, మోదిని శివ మూర్తి, పాండు యాదవ్,గుండెమోని అంజయ్య ముధిరాజ్,రాయప్ప,బాటు సురేష్ ,రమేష్ స్థానిక ప్రజా ప్రతినిధులు , భక్తులు, ప్రజలు దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *