ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 : కడ్తాల మండలం మైసిగండి గ్రామానికి చెందిన నలుగురు యువకులు పోలీస్ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా వారిని కడ్తాల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హీరా సింగ్ నాయక్, రాష్ట్ర నాయకులు జవహర్ లాల్ నాయక్, వార్డ్ మెంబర్ తులసిరామ్, రాము, రాజు నాయక్, అమర్సింగ్, గోపి, చందు, చిన్నా చందన్. సాయి, రవి, తదితరులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
పోలీస్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానం





