పోలింగ్ కేంద్రాలను సందర్శించిన గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్

జగదేవపూర్, ప్రజాతంత్ర నవంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఉన్నా మానవ వనరుల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సందర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పరిపాలన మీద ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరo ఇక్కడ ఆలోచన చేయాలసిన అవసరం అన్నారు. సీఎం కేసీఆర్ పేదల ముముల మీద గల్లంతు మీద ధరణి వల్ల వేలాది పేదల గల్లంతు చేశారాని అన్నారు. అదేవిధంగా సైలెంట్గా బీ ఆర్ యస్ నాయకులు సంక్షేమ పథకాలు రావని అమాయక ప్రజలనిబెదిరింపులకు పలు  పడుతునరని పేద ప్రజలని బాయ బ్రాంతుల గురి చేస్తున్నారని అన్నారు.గజ్వెల్ నియోజకవర్గం ప్రజలు ఏల్లు ఇల్లుకి వారే కథనాయకులు గేకిపించుకోవాలి. సర్వే సంస్థలు అందని విధంగా రేపు రిజల్ట్ ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఏవిధమైన బావం ఉన్నడో, గజ్వెల్ ప్రజలు చైతన్యవంత మైన ప్రజలని అన్నారు. గజ్వెల్ దగ్గమిద్ద న్యాయo గెలవడు న్యాయం `ధర్మం గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో కూడిక్యల రాములు, కప్పర ప్రసాద్,బింగి స్వామి, సంతోష్ బీజేపీహేమ సురేష్ బీజేపీ నాయకులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *