పునరావాస కేంద్రంగా మాతృశ్రీ డిగ్రీ కాలేజి ,హూజుురాబాద్

 

*భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
*అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మనవి.

*నరావాస కేంద్రంగా మాతృశ్రీ డిగ్రీ కాలేజి ,హూజుురాబాద్

 గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న గృహాలలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ … లోతట్టు ప్రాంతాల్లోఉన్న ప్రజల కోరకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంగా హూజుురాబాద్ లోను  మాతృశ్రీ డిగ్రీ కాలేజిని వాడుకోవలని రోటరీ క్లబ్ అఫ్ హన్మకొండ ప్రెసిడెంట్ అన్నం రవీంద్రనాథ్, సేకరేటరి శీరిస్,సీనియర్ మేంబర్ కాయిత ఇంద్రసేనారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *