నాలుగు దిక్కుల
ఎర్రటి చందనం
పసుపు ముద్దలా
పిల్లల ఆటకు ఆరంభం
పసిడి వెన్నెల
కనువిందుగా మారే
పిల్లల జోరును
తల్లిదండ్రులు ఆనందించే
కౌగిలి లోతులో
దిక్కుల అండంకుగా మారే
అన్నాచెల్లెల సహాయంతో
పసుపు ముద్దతో బొమ్మల కొలువు
పిల్లలు ఆడుకునేరే…
– గిద్దలూరు సాయి కిషోర్,
రాయదుర్గం,
అనంతపురం జిల్లా,
7670828473.




