కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : నేదునూరు గ్రామంలోని మన్నెగూడలో 15 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, సిసి రోడ్డు పనులకు,నేదునూరులో పది లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు జడ్పిటిసి బొక్క జంగారెడ్డి,ఎంపిపి మంద జ్యోతి పాండు,సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, ఎంపిటిసి ఇందిరా దేవేందర్, పిఎసిఎస్ డైరెక్టర్ సాద పాండురంగారెడ్డి, ఉపసర్పంచ్ బుడ్డిరపు శ్రీనివాస్,వార్డు సభ్యులు ఎండి అఫ్జల్ బెగ్,దేవరకొండ అనసూయ చంద్రమౌళి,సోమరాజు వెంకటేష్,మిద్దె సంతోష గణేష్,మన్నే కరుణాకర్ రెడ్డి,ఎగిరిశెట్టి నరసింహ,కందుల మత్యాస్ రెడ్డి,నాయకులు మాజీ సర్పంచ్ పి.యాదిరెడ్డి,కళ్యాణ్ కార్ రూప్ చందర్, ఎగిరి శెట్టి బాలయ్య,నల్లి శ్రీధర్ ముదిరాజ్, పోలమోని నాగేష్,ఎండి నయుం,వరికుప్పల బాబు,మల్దేవి పర్వతాలు,ముద్దంగుల శివకుమార్,మల్లేవి కృష్ణ,పర్కిటి మనోహర్, మరల ఆంజనేయులు,నీరటి శ్రీరాములు, అంకగళ్ల కుమార్,శేరిగ రాజు,పుణ్యమూర్తి శ్రీశైలం,గంగుల చంద్రారెడ్డి,వరికుప్పల రవి, రాజా మల్లారెడ్డి,మల్దేవి శ్రీశైలం,గంగుల వెంకట్ రెడ్డి,పడమటి శ్రీనివాస్ రెడ్డి, ఆదిరాల నరసింహ,గోపని జగన్,మరికింది బాలయ్య,నీలమ్మ,ఎగిరి శెట్టి శంకర్,ఏ. గణేష్,సర్ గారి చంద్రశేఖర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,బల్వంత్ రెడ్డి,వరికుప్పల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




