నీలం మధు గెలిస్తే మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టే 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 27: వెల్లువిరిసిన అభిమానం జనసముద్రంగా మారిన బొల్లారం  నీలం మధు ముదిరాజ్ కి భారీ ఎత్తున స్వాగతం పలికిన స్థానిక యువత, పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  బొల్లారం లో రోడ్డుషో నిర్వహించారు.బీఆర్ఎస్
పార్టీ కి చెందిన చిన్న  వారి బృందంతో నీలం మధు  సమక్షంలో చేరుతున్న సందర్బంగా భారీ ఎత్తున్న స్వాగతం పలికారు. అనంతరం నీలం మధు  మాట్లాడుతూ… బొల్లారం మున్సిపాలిటీలో చాలా సమస్యలు అలానే ఉన్నాయ్ ప్రతి ఒక్క సమస్య గెలిచిన వెంటనేపరిష్కరించిసుందరంగా మాట్లాడుతూ సుందరంగామాట్లాడుతూ తీర్చిదిద్దుతా అని అలాగే నీలం మధు అన్నారు. పది భరోసాలతో అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారనిపటాన్ చెరు నియోజకవర్గంని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నీలం మధు గెలిస్తే మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టే అని ప్రజలంతా గెలిచినట్టు అని తెలిపారు. మన పటాన్ చెరు అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో  సీరియల్ నెంబర్ 5 ఏనుగు గుర్తుకు ఓటు  వేసి నన్ను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఎస్పీ నాయకులు,నీలం మధు  అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *