దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండ్ర పట్టణంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు సోమవారం తాండూరు పట్టణంలోని శాంతినగర్‌లో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య  విగ్రహాన్ని  ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం మీ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాట పటిమను ఆయన చేసిన త్యాగని మరువలేమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ నాయకులు శ్రీమాచారి పూజారి పాండు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *