కందుకూరు,ప్రజాతంత్ర,జనవరి 3 : కాంగ్రెస్ మోసపూరిత హామీలంటూ ఆరోపణ చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు ఆత్మస్తుతి చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి సూచించారు.
బుధవారం ఒక పత్రికా ప్రకటనలో
ఎన్నో ఉద్యమాల ఫలితంగా చివరకు 2014 జూన్ 02న 29వ రాష్ట్రంగా “తెలంగాణ రాష్ట్రం” ఆవిర్భవించిందని ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య ఉద్యమ పార్టీ నాయకుడిగా కెసిఅర్ కి అధికారం అప్పగిస్తే, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఖజానాను లోటు బడ్జెట్ రాష్ట్రంగా అత్యంత దిగువకు దిగజార్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు.అబద్దపు పునాదుల మీద ఎదిగిన బిఅర్ఎస్ ప్రభుత్వ పాలన పదేళ్ల రాజ్యం-ప్రగతి పూజ్యం
గురువింద రీతిగా ఉన్నట్లు బిఆర్ఎస్ అవినీతి ప్రజలు ఛీ కొట్టినా మార్పేది
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కాలేదు.అయనా ఆరు గ్యారంటీలతో పాటు మెనిఫేస్టోలో పెట్టిన హామీలను అమలు చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనతో ప్రజలవద్ద దరఖాస్తులను తీసుకుని వాటిని అమలు చేయాటానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసిందని,
అయినా బిఆర్ఎస్ నాయకులు గృహనిర్మాణం ఏది ?రైతు రుణమాపీ ఏది ఉద్యగ నియామకం ఎది అని అడుగుతున్న బిఆర్ఎస్ నాయకులు మీ యొక్క నీతులు అడిగే ముందు వెనకాల తిరిగి చూడాలి మీరు చెప్పిన ఇచ్చిన హమీలు10 సంవత్సారాలు అయిన ఇంటికో ఉద్యోగం లేదని ఆయన విమర్శించారు.నిరుద్యోగ భృతి లేదు దళిత బందు లేదు,రెండు పడకల గదులు లేవు,గృహ నిర్మాణం లేదు ఇలా అనేక హామీలకు దిక్కులేదన్నారు.అతి తక్కువ బడ్జెట్ తో లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిందని తెలిపారు.కాంగ్రెస్
లక్షల కోట్ల అప్పులు చేసి బిఆర్ఎస్ సృష్టించిన ఆస్తులు సున్నా బిఆర్ఎస్ నాయకులుకు అబద్ధాలే ఆయుధాలు.. వంచనలే సిద్ధాంతాలు..నాటకాలే వారికి తెల్సిన విద్యలని విమర్శ్ంచారు.వారు ఇచ్చి తప్పిన హామీలకు లెక్కలేదు..
వారి కింకా అడిగే హక్కు లేదన్నారు.
ఈ తెలంగా ప్రజలు మరువరు మీరు పెట్టిన గోస రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీపై లేనే లేదు భరోసా అని
ముక్కు నేలకు రాసినా పొర్లి పొర్లి దండాలు పెట్టినా పారవు మీ పాచికలు.పార్లమెంట్ ఎన్నికలలో తప్పవు మీకు శంకరగిరి మాన్యాలు అని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బిఅర్ఎస్





