తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై శనివారం జరిగిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో నల్గొండ డిక్లరేషన్‌ ‌పేరు మీద సీనియర్‌ ‌పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన తీర్మానాలు

1. జూలై 15 2021న కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువొచ్చిన గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి.
2. తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి.
3. రాజ్యాంగ విరుద్ధమైన అప్రజాస్వామికమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నల్లగొండ జిల్లా ప్రజలు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *