జగదేవపూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్18:తహశీల్దార్‌గా నూతన బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు
చేపట్టారు. విడుదల చేసిన తహశీల్దార్‌ల బదిలీల్లో భాగంగా ఆయన ఉత్తర్వుల మేరకు ఇక్కడ తహశీల్దార్‌గా పనిచేస్తున్న తహశీల్దార్ రఘువీరారెడ్డి బదిలీ కాగా ఆయన స్థానంలో శ్రావణ్ కుమార్ ను కేటాయించారు.కాగా శుక్రవారం ఆయన స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు.




