జాతీయ రహదారి 44పై వరద నీరు

ట్రాఫిక్‌కు అంతhttp://traffic jam with flood waterరాయం
మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 14: బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం శేర్పల్లి గ్రామ పరిధిలోని కోమటికుంట చెరువు అలుగు పారింది. దీంతో వరద నీరు శ్రీకృష్ణ ఉడిపి హోటల్‌ సమీపంలో నేషనల్‌ హైవే 44 మీదుగా ప్రవహించింది. ఈ కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిరది.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి జోన్‌-పII జోగులాంబ డీఐజీ ఎల్‌.ఎస్‌.చౌహన్‌, జిల్లా ఎస్పీ జానకి హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *