జడ్జీల నియామకాల్లో సామజిక న్యాయం చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఉన్నత న్యాయస్థానాల హై కోర్ట్, సుప్రీమ్ కోర్ట్ కొలీజియం న్యాయమూర్తుల ఎంపికలో ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు ఉన్నత న్యాయ మూర్తులుగా ఎంపిక చేసి సామజిక న్యాయం చేయాలని తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల వంశీ కృష్ణ ఢిల్లీలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండయా రామ్దాస్ అథవాలేకు వినతి పత్రం అందజేసినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *