సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18: సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న మంత్రి హరీష్ రావుకు కనిపించడం లేదాకాంగ్రెస్ నాయకుల సూటి ప్రశ్న జిపి పరిశుద్ధ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతురాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు కారోబార్ బిల్ కలెక్టర్ లను సహాయక కార్యదర్శిగా నియమించాలని కోరుతూ 12 రోజులుగా సమ్మె చేస్తున్న వారికి సిద్ధిపేట ఎండిఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం మాజీ అధ్యక్షులు బొమ్మల యాదగిరి, రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ నాయి నరసింహారెడ్డి రాష్ట్ర మైనార్టీ సెల్ వై చైర్మన్ కళిమద్దితో కలిసి దీక్ష శబరిగంలో కార్మికులతో మాట్లాడారు ప్రభుత్వానికి కళ్ళు కనబడడం సిగ్గుచేటు ఎన్నో సంవత్సరాల నుండి అంటూ వ్యాధుల ద్వారా గ్రామం పరిశుద్ధత ముఖ్యమని పనులు చేస్తున్న వర్షిత కార్మికులు నిజంగా వారికి చేతులు ముఖ్య జ్యోతిష్యం వారికి కనీస వేతనం ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ కార్డు ద్వారా అనారోగ్య పాలనప్పుడు వైద్య సేవలు అదే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే ప్రమాదవశాత్తు మరణించిన సాధారణ మరణించిన కార్మికులకు 10 లక్షల ఇగ్రిషియా తో పాటు వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఇష్టారసంగా ప్రశ్నిస్తున్న ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ విధానాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేస్తున్నారు అని ప్రశ్నించారు స్వచ్ఛభారత్ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు తీసుకోవడం కాదు. అవి కార్మికులు కష్టపడి గ్రామాలు మున్సిపల్ వార్డుల్లో పనిచేస్తేనే వచ్చిన విషయం రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవడం సిగ్గుచేటు సిద్దిపేట పట్టణంలో ఎం డి ఓ ఆఫీస్ ముందు ఇది నిరాహార దీక్షలు చేస్తున్న పక్కనే ఉన్న మంత్రి క్యాంప్ ఆఫీస్ చూసి చూడనట్లు వారిని అవమానించే విధంగా వ్యవహరించడం దయ్యాలు వేదాలు వెలిగించే విధంగా ఉన్నాయి. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీరి న్యాయమన మెయిల్ లను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వివిధ సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమస్యగా తీసుకొని ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట అర్బన్ మండల అధ్యక్షులు కొలిమి బిక్షపతి, సిద్దిపేట రూరల్ అధ్యక్షులు గరిపల్లి రాములు, నారాయణపేట మండల అధ్యక్షులు బర్మా రామ చంద్రం, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.




