గోలి శ్రీనివాస్ రెడ్డికి అభినందనల వెల్లువ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4  : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గా నియామకమైన గోళి శ్రీనివాస్ రెడ్డికి ఆమనగల్లు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొనుగోటి అర్జున్ రావు, మండల పరిషత్ వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి గోలి నివాసంలో కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గండికోట శంకర్, మండల్ ఉపాధ్యక్షులు పరమేష్, శంకర్ కొండ ఉప సర్పంచ్ ప్రశాంత్, నాయకులు , కృష్ణ, రాములు, తిరుపతి, బాబు కృష్ణ, విజేందర్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4  :  తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గా నియామకమైన గోళి శ్రీనివాస్ రెడ్డికి ఆమనగల్లు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొనుగోటి అర్జున్ రావు, మండల పరిషత్ వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి గోలి నివాసంలో కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గండికోట శంకర్, మండల్ ఉపాధ్యక్షులు పరమేష్, శంకర్ కొండ ఉప సర్పంచ్ ప్రశాంత్, నాయకులు , కృష్ణ, రాములు, తిరుపతి, బాబు కృష్ణ, విజేందర్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *