గాంధీ జయంతి నాడు ‘రన్‌ ‌ఫర్‌ ‌పీస్‌..’

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‘‘‌బొటానికల్‌ ‌గార్డెన్‌ ‌వాకర్స్ అసోసియేషన్‌ ‌నిర్వహించే ‘రన్‌ ‌ఫర్‌ ‌పీస్‌’ 3‌వ ఎడిషన్‌ ‌కోసం సంస్థ అధ్యక్షుడు భరత్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, సెక్రటరీ బాల కిష్ణా రావుతో కలిసి ఈవెంట్‌ అధికారిక టీ-షర్ట్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది…గాంధీ జయంతి నాడు ఐక్యత కోసం  నడుద్దాం…’’ అని బిఆర్‌ఎస్‌ ఎం‌పి బీ సంతోష్‌ ‌కుమార్‌ ఒక ట్వీట్‌ ‌ద్వారా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *