గణపతి పూజలో పాల్గొన్న డాక్టర్ దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 1: గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమల నగర్ నందు శ్రీ మణికంఠ అయ్యప్ప భక్త సమాజం వారు రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 33 అడుగుల మట్టి గణపతి  భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .ఇట్టి కార్యక్రమంలో కన్వీనర్ తులసి శ్రీనివాస్,అధ్యక్షులు రాజు కుమార్,ఉపాదక్షులు బాబూరావు,ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్,కోశాధికారి సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *