కౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్ ద్వారా ఎంపిక

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఈ నెల 3న జరిగే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి  సిబ్బంది కేటాయింపులను జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  సాధారణ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో శనివారం నిర్వహించి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు ఆకాష్, సుధాకర్ జైలాక్సో ల సమక్షంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా  ర్యాండమైజేషన్ నిర్వహించి కౌంటింగ్ సిబ్బందిని  కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఈడియం  మహమూద్ అలీ  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *