కృష్ణ నది బ్రిడ్జ్ పైన జన ప్రవాహం.. భారత్ జోడో..

ఆదివారం తెలంగాణ లో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో కృష్ణ నది బ్రిడ్జ్ పైన జన ప్రవాహం కనిపించింది. బ్రిడ్జి మొత్తం జనం తో నిండిపోయింది.. కార్యకర్తలు.. నాయకులు..వేలాదిగా తరలివచ్చారు .

గుడ్లబల్లేరు కు చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడ ఏర్పాటు చేసిన సభ నుద్దేశించి ప్రసంగించనున్నారు. జాతీయ జెండా ను పట్టుకోని రాహుల్ గాంధీ ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిల్చున్నారు. భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *