హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సిఆర్పీఎఫ్ జరిపిన కాల్పుల్లో వరంగల్ యువకుడు మృతిచెందాడు. అతడిని ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు పోలీసులు రైల్వే అధికారులు సమాచారమిచ్చారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా..8 మందికి గాయాపడగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.




