కారు స్పీడ్ తో దూసుకు పోతుంది

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 6: జగదేవపూర్ మండల పరిధిలోని వట్టిపల్లి గ్రామంలో కారు స్పీడ్ తో దూసుకు పోతుందని  ఎన్నికల ఇంచార్జి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… సీఎం మరోసారి హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని అన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ బాలేశం గౌడ్,మండల బీ ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ వంటేరు సుధాకర్ రెడ్డి,ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగా రెడ్డి,మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రాచల్ల నరేష్,మండల ప్రధాన కార్యదర్శి యశ్వంత్ రెడ్డి,మండల కో అప్షన్ సభ్యులు సయ్యద్ ఏగ్బల్ సర్పంచ్ లు రవికాంటి చంద్రశేఖర్, యాదవ రెడ్డి,అంతాయి గూడం సర్పంచ్ సత్యం గ్రామ బీ ఆర్ యస్ అధ్యక్షులు భూమా విజయ్ కుమార్, మండల యస్ సెల్ ఉప అధ్యక్షులు కొలిప్యాక రాములు,ఎంపీటీసీ లు భూమా దేవదానం,కార్యకర్తలు బాల్ రెడ్డి,కనకయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *