ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్ అన్నారు. బుధవారం ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సిహ్మ, పట్టణ అధ్యక్షుడు మానయ్య, దావా దనుంజయ్య, కడ్తాల మండల అధ్యక్షుడు బిచ్య నాయక్, కృష్ణ నాయక్, ఖాదర్, అలిమ్, వాటర్ బాబా, ఖలీల్, శ్రీకాంత్, రహిం, ఖాదర్, ఫరీద్, శ్రీధర్, సురేష్ నాయక్, రవి, మహేష్, ఇక్బాల్ తోట శీను, జాంగిర్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తోనే అన్ని వర్గాల అభివృద్ధి





