కాంగ్రెస్  పార్టీ కుంభ కోణాల మాయం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే  దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4:  గత కాంగ్రెస్ పాలల న లో పూర్తి అవినీతి   కుంభ కోణాల్లో చిక్కుకుందని బి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎల్బీనగర్  ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  డా. దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్య క్షులు, గతంలో చంపాపేట్ డివిజన్ కాంటెస్టెడ్  అభ్యర్థి వింజా మూరి రాఘవ చారి, అనుచ రులు ఎల్.బి. నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సంద ర్బంగా వారికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. అనంతరం వింజా మూరి రాఘవచారి  మాట్లా డుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకీ భవిష్యత్తు లేదని అన్నారు. అట్టి పార్టీలో ఎవరికి వారే అధికారం కోసం పాకులాడుతున్నాయన్నారు.  ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి అవగాహన లేని వ్యక్తిని ఎల్.బి.నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపించారు. ఈ అవగాహన లేని వ్యక్తి ఏమి అభివృద్ధి చేస్తాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  న్యాయకత్వంలో రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజక వర్గనికి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారిని మరోసారి గెలిపిస్తుందన్నారు. అలాగే కేసీఆర్  ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతుందన్నారు.  రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తప్పకుండా అధికా రంలోకి వస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి నియోజ కవర్గ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తా మని చెప్పారు. ఈ కార్యక్ర మంలో కవిత, చెన్నూ, భాస్కర్, లలిత, రజిత, వెంకట చారి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *