కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ భైక్ ర్యాలీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 28 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కి మద్దతుగా ఆమనగల్లు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి గుండా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం కేశవులు, వస్పుల జంగయ్య, వస్పు ల మానయ్య, వస్పుల శ్రీశైలం, వర్కాల శ్రీను, కృష్ణా నాయక్, కాలే మల్లయ్య,  నాయకులు తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *