కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన ఎమ్మెల్యే మైనంపల్లి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 28 : ‌దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే  సమక్షంలో గురువారం  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్‌,  ‌నకిరేకల్‌ ‌మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ ‌మానిక్‌ ‌రావ్‌ ‌థాక్రే , ఇతర నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *