కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా సరికొండ వెంకటేష్ గౌడ్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సరికొండ వెంకటేష్ గౌడ్ కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు.శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గౌడ కులస్తులు కలిసి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘ ఉపాధ్యక్షులుగా మాదారం దశరథ గౌడ్,నాయిని యాదయ్య గౌడ్,అనేగౌని శంకరయ్య గౌడ్,పండల ప్రభాకర్ గౌడ్,రావుల సత్యనారాయణ గౌడ్ లను ఎన్నుకున్నట్లు గౌడ సంఘ మాజీ అధ్యక్షులు వెరైటీ సిద్దేశ్వర గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రధాన కార్యదర్శిగా ఎరుకల శ్రీనివాస్ గౌడ్,అనేగౌని దామోదర్ గౌడ్,కార్యదర్శులుగా మండల సత్యనారాయణ గౌడ్,పోతురాజు శ్రీనివాస్ గౌడ్,మాదారం రాకేష్ గౌడ్,మహేందర్ గౌడ్, ఆయిళ్ల రవీంద్ర గౌడ్,ముద్దగౌని రవి గౌడ్, సంయుక్త కార్యదర్శిగా సురేష్ గౌడ్,గడ్డమీది వెంకటేష్ గౌడ్,ఆంజనేయులు గౌడ్, శంకరయ్య గౌడ్,అర్జున్ గౌడ్,సరికొండ హరినాథ్ గౌడ్,బాలరాజు గౌడ్,గౌరవ అధ్యక్షులుగా మట్ట మల్లయ్య గౌడ్,కళ్లెం సదానంద గౌడ్,బుడ్డోల నరేంద్ర గౌడ్,బూర కృష్ణయ్య గౌడ్,తోకల దశరథ గౌడ్,గిలి కత్తుల దేవేంద్ర గౌడ్,కోశాధికారులుగా పల్స వెంకటేష్ గౌడ్,జి.శివ శంకర్ గౌడ్,అధికార ప్రతినిధిగా ఇంద్రకంటి రాకేష్ గౌడ్,సోషల్ మీడియా ప్రతినిధిగా మట్ట శ్రీనివాస్ గౌడ్, లీగల్ సెల్ అధ్యక్షులుగా సౌడపు మురళి గౌడ్,ప్రచార కార్యవర్గ సభ్యులుగా పిరాటి సిద్దేశ్వర గౌడ్,గడిగ రాములు గౌడ్, మల్లేష్ గౌడ్,యూత్ అధ్యక్షులుగా ఫకీర్ శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా నిమ్మల మహేందర్ గౌడ్, బంటారం శ్రీనివాస్ గౌడ్,తాళ్ల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా అనేగౌని నవీన్ గౌడ్, ఫకీర్ అక్షయ గౌడ్,మండల దేవేందర్ గౌడ్, కార్యదర్శులుగా శ్రీకాంత్ గౌడ్,విరాట్ శేఖర్ గౌడ్,దేవేందర్ గౌడ్,ఎలిమినేటి ప్రవీణ్ గౌడ్, తదితరులను ఎన్నుకున్నామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *