కందుకూరు మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 9 : సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కందుకూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభవత్ కృష్ణ నాయక్ మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డిల ఆధ్వర్యంలో కందుకూరు చౌరస్తాలో సోనియా గాంధీ చిత్ర పటం వద్ద కేకు కట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కేకులు తినిపించుకున్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ మెంబెర్ సరికొండ మల్లేష్, సీనియర్ నాయకులు అందుగుల సత్యనారాయణ,గంగులప్రభాకర్ రెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ రాణా,ప్రతాప్ రెడ్డి,మూల హనుమంత్ రెడ్డి,కోఆప్షన్ మెంబెర్ సులేమాన్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు దంతోజీ నరసింహ చారీ,బీసీ సెల్ అధ్యక్షులు సరికొండ జగన్, యువజన విభాగం మెంబెర్ సౌడపు వెంకటేష్ గౌడ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహ,ఎస్టీ సెల్ అధ్యక్షులు ఆంజనేయులు,మండలం ప్రచార కమిటీ అధ్యక్షులు ఎగ్గిడి కృష్ణ,ఎన్ ఎస్ యుఐజిల్లా జనరల్ సెక్రటరీ తల్లోజు వినోద్ చారీ, సోషల్ మీడియా అధ్యక్షులు సిద్దేశ్వర్ గౌడ్, మండలం ఉపాధ్యక్షులు సయ్యద్ అజిజ్, మండలం జనరల్ సెక్రటరీ వరికుపల బాబు,మైనారిటీ జిల్లా జనరల్ సెక్రటరీ అఫ్జల్,మాజీ ఎంపీటీసీ సరికొండ పాండు,సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి,వీర రెడ్డి,రాంరెడ్డి,దేశం వెంకటనారాయణ రెడ్డి,బొక్క పాండు రంగా రెడ్డి,మంగలి మల్లయ్య,గంగాధర్ రెడ్డి,రవీందర్, యూగాంధర్ గౌడ్,మదన్ పాల్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,గణేష్ నాయక్,వేరశం,దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,మాన్యగూడ నర్సింహా,యాదగిరి కొత్తూరు,నిరంజన్, పాయాజ్,నవీన్, ప్రశాంత్,మహేందర్, శేఖర్,వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు,ముఖ్యమైన కార్యకర్తలు, సర్పంచులు,ఎంపీటీసీలు వార్డుమెంబెర్స్ పెద్ద సంఖ్యలో పాల్గోని కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు.