ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణరెడ్డి దంపతులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 30 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో కసిరెడ్డి నారాయణరెడ్డి మాధవితో కలిసి 36వ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *