కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 26 : కందుకూరు మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ రాచులూరు గ్రామానికి చెందిన గుయ్యని సామయ్య తండ్రి గుయ్యని మల్లయ్య పరమపదించారని తెలిసి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు మాజీమంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం గుయ్యని మల్లయ్య పార్థీవదేహానికి పూలమాలవేసి నివాలులరించారు.సామయ్య కుటుంభానికి మనోదైర్యాన్ని కల్పిచండం జరిగింది.ఈ సందర్బంగా కందుకూరు మండలం జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్,గంగాపురం లక్ష్మీ నరసింహరెడ్డి,చిర్ర సాయిలు, మేఘనాథ్ రెడ్డి,గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ చారి,సదానందంగౌడ్,కాకి దశరథ ముదిరాజ్,మంద సాయిలు,
కొండల్ రెడ్డి,తాండ్ర ఇందిరా దేవేందర్,కాకి రాముల ముదిరాజ్,పొట్టి ఆనంద్,ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్,దావుత్,కాకి రవి,జైపాల్ పాల్గొని నివాలులర్పించారు.
ఎస్సీసెల్ మండల అధ్యక్షునికి పితృ వియోగం





