;మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర,ఆగస్ట్28: ఆలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నాదని దయ్యాలగుండు తండాలో.
నూతనంగా నిర్మించిన సంత్ శ్రీ సేవాలాల్ గుడి ప్రతిష్ట హోమంలో పాల్గోని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
జడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, వైస్ ఎం పి పి సునిత అంద్యా నాయక్, గ్రామలసర్పంచ్ బిఆర్ఎస్ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



