మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 07; మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయా నిర్మాణం కోసం స్థలని కేటాయించాల రాష్ట్రవిద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కి సోమవారం మంత్రి నివాసంలో అయ్యప్ప స్వాములు,గురు స్వాములు,స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు కలిసి వినతి పత్రము అందజేశారు.ఈ కార్యక్రమంల మహేశ్వరం గ్రామ పెద్దలు అయ్యప్ప స్వామి సేవా సమితి నాయకులు సన్నిధాన గురుస్వామి గురుబ్రహ్మ మామిడి సత్యనారాయణ గురుస్వామి, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు అల్లే కుమార్ గురు స్వామి, ఒగ్గు శ్రీశైలం గురు స్వామి, పోతర్ల తిరుపతయ్య గురుస్వామి, పాండురంగయ్య గురు స్వామి, అల్లే సత్యనారాయణ స్వామి,కౌకుంట్ల శేఖర్ గురుస్వామి, కాకి కుమార్ గురు స్వామి, కాకి నాగేష్ గురు స్వామి, ఒగ్గు రామస్వామి, కాకి పరమేష్, గోపాల్ గురుస్వామి, మోతిలాల్ గురు స్వామి, హరిలాల్ గురు స్వామి, తెల్జురి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


