ఓటేద్దాం
వృధా కాకుండా
వృద్ధుల నుండి
ఇరవై ఒక్కేడు
యువకులకు వరకు
అమూల్యమైన
నీ ఓటు ఆగం కానివ్వకు
ప్రగతి ప్రతిభ వంతునికి
పట్టం కట్టాలి
అభివృద్ధిని చూసి
అందించు నీ ఓటు
అభివృద్ధికి నీ ఓటు
ఆదర్శమవ్వాలి
ఏదో.. నీ ఓటు ఏట్లేసి రావాకు
ప్రగతికి నీ ఓటు పట్టమే కట్టాలి
నిండు హృదయాల
నీ ఓటు నిదర్శనం అవ్వాలి
తాకట్టు పెడతావ్
తనువు తండ్లాట అభివృద్ధికి
అమ్ముకొని నీ ఓటు
అభివృద్ధి హక్కు కోల్పోతావ్
ఓటేసే ముందు ఆలోచించు
మంచి చెడును గమనించే మనుషులం
అభివృద్ధికి ఓటు అంకితం అవ్వాలి
-దేవరపాగ కృష్ణయ్య
9963449579





