ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 1: దౌల్తాబాద్ మండలంలోని చెల్లపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ఎంపిపి పటేల్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందరూ వాడు కొందరి వాడు కాదు అన్నారు.ఈ రోజూ మన అందరం కలిసి మేలిసి ఉన్నాము అంటే దానికి కారణం డా. బీఆర్ అంబేద్కర్ అన్నారు.ఓటు హక్కును కలిపించింది డా. బీఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిష్టమ్మ బాల్ రాజ్ రైతు సమన్యాయ జిల్లా మెంబర్ మల్లేష్ మాజీ సర్పంచ్ శరణయ్య మాజీ జడ్పీటీసీ పకిరప్ప ఉప్ప సర్పంచ్ హన్మప్ప abn రిపోటర్ హన్మంతు దౌల్తాబాద్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శ్యామ్ సుందర్ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ బాబు కె శ్యామప్ప మాజీ వార్డ్ మెంబర్ శ్యామప్ప వార్డ్ మెంబర్స్ సుంకరి శ్రీనివాస్ మొగులప్ప ఎం రాఘవేందర్ 6టీవీ రిపోటర్ రాజప్ప మలా వెంకటప్ప కె నర్సింలు మచ్చ పకిరప్ప గుమ్మి రాములు మచ్చ సాయిలు శివాని మహిపాల్ పకిరప్ప సిద్దు మాల రాములు చందు కాంతి సాయిలు చెల్లాపూర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ఎంపిపి పటేల్ విజయ్ కుమార్





