మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 15: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహేశ్వరం మడలంలో సిరిగిరిపురం, చిన్న తూప్రా గ్రామ పంచాయితీ కు చెందినపలువురు సర్పంచ్ కాసుల సురేష్ రఘుపతి గౌడ్ అద్వర్యంలో బి జె పి అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో చేరినారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చి కార్యదర్శి పోతర్ల సుదర్శన్ యాదవ్,మాధవాచారి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో పలువురు బి జె పి లో చేరిక




