హస్తం పార్టీని వీడి బిఆర్ఎస్ లోకి చేరిక

 ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 23: కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపల్ 4 వ వర్డ్ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు యువకులు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యారు  ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… సంక్షేమం అభివృద్ధి విషయంలో తెలంగాణ భారత దేశంలోనే మొట్టమొదటి స్థానంగా నిలిచిందని అన్నారు తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు   పార్టీ లో చేరిన వారిలో
రాజు వెంకటయ్య మొగులయ్య లక్ష్మయ్య అశోకు అంజులయ్య కృష్ణయ్య కురుమయ్య మల్లయ్య రమేషు నర్సింలు శ్రీశైలం అనంతయ్య చెన్నయ్య గోపాలు రాములు, బాలచందర్ ఆనందయ్య సంజీవ అనంతయ్య దశరథ వెంకటేశు రాములు బుగ్గప్ప ఆనందు వసంతు మల్లేశు పెద్ద లిల్లయ్య బాబు కొండయ్య చిన్న అనంతయ్య బుగ్గయ్య రాములు నరేష్ తదితరులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *