పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన భారతీ నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
హరీష్ రావును కలిసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి





