కూకట్ పల్లి ప్రజాతంత్ర ఆగస్ట్ 25: త్వరలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో పోటీలో వుండాలని మా అందరి మద్దతు తప్పకుండా వుంటుందని తెలియజేశారుఓల్డ్ బోయినపల్లి కి చెందిన యువకులు కూకట్ పల్లి నందు గల తమ పార్టీ కార్యాలయానికి వచ్చి గొట్టుముక్కల వెంకటేశ్వరరావు(జీవిఆర్)ని కలిసి వారి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి, నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తన వంతు కృషి చేస్తున్నారని ఈ సారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో పోటీలో వుండాలని మా అందరి మద్దతు మీకు వుంటుందని వారు తెలియజేశాఈకార్యక్రమంలో కిరణ్ యాదవ్,గుండా సంతోష్,చింటు,చందు,లికిత్ మరియు శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



