వెళ్లిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు తీసుకురావాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: 317 ద్వారా వివిధ జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు తీసుకురావాలి పిఆర్ టియు టీఎస్ సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షుడు జి. ప్రసాద్,  ప్రధాన కార్యదర్శి  పవన్ కుమార్ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ ఎస్ పుల్లూరు లో పి ఆర్ టియు ప్రాథమిక మెంబర్షిప్ ని ప్రారంభించిన సిద్దిపేట జిల్లా  అధ్యక్షులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, బండ చర్లపల్లి,ప్రాథమిక పాఠశాల పుల్లూరు,రాఘవపూర్ ఉన్నత ప్రాథమిక పాఠశాల,కేజీబీవీ రాఘవపూర్,యుపిఎస్ మాచాపూర్, జెడ్ పి హెచ్ ఎస్ చింతమడక, పిఎస్ సీతారాం పల్లి  మోడల్ ఇర్కోడ్ వివిధ పాఠశాలలో మెంబర్షిప్ విజయవంతంగా ముగించారు. 1).  ఐ ఆర్ 30%ను వెంటనే  ప్రకటించాలి2)317ద్వారా వివిధ జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు తీసుకురావాలి 3)పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పరిచి సకాలంలో పిఆర్సి ని అమరపరచాలి .4)వెంటనే బదిలీలు ప్రమోషన్లు 5)మోడల్ స్కూల్ సమస్యలన్నీ నమస్కారం చేయాలి 6)కేజీవీబీ ఉపాధ్యాయులకు టైం స్కేల్ వర్తింపజేసి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి .8)ప్రతి పాఠశాలలోమౌలిక  సదుపాయాలు కల్పించాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఆసా లక్ష్మణ్, షాడ జైపాల్ రెడ్డి, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *