లిక్కర్‌ ‌స్కామ్‌లో ప్రవేణ్‌ ‌పేరు నమోదు

న్యూదిల్లీ, జనవరి4 :దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో మరో హైదరాబాదీ పేరు బయటకొచ్చింది. ఈడీ మెమోలో ప్రవీణ్‌ ‌గొరకవి పేరు ప్రస్తావించింది. అతను సిఎ బుచ్చిబాబుకు సన్నిహితుడని తెలుస్తోంది.  స్కాంలో నిధులు మళ్లించారని ఆయనపై ఈడీ అభియోగం నమోదు చేసింది. దుబాయ్‌ ‌కంపెనీతో పాటు.. ఫైకంపెనీకి నిధుల మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఫై కంపెనీ ఫౌండర్‌ ‌గా ప్రవీణ్‌ ఉన్నారు. హవాలా రూపంలో ఫై కంపెనీకి నిధులు మళ్లించినట్టు ఈడీ మెమోలో తెలిపింది. గతంలో ప్రవీణ్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు 24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  సీఏ బుచ్చిబాబుకు ప్రవీణ్‌ ‌సన్నిహితుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *