మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : తలకొండపల్లి మండలం మాధాయపల్లి గ్రామానికి చెందిన భూషమోని రాములు మృతి చెందారు.   స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ సి ఎల్. శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ. 3, వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి, రామస్వామి, గ్రామ బీ.ఆర్.ఎస్ అధ్యక్షుడు. లక్ష్మీనారాయణ, యదయ్య, శేఖర్, భగవంతు, నిరంజన్, సత్యం గౌడ్, సుల్తాన్, చెన్నయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *