ఎలుక లున్నాయి
పిల్లులున్నాయి
కుక్కలున్నాయి
దాడి శత్రుత్వం
మనుష్యులున్నారు
బానిసత్వం అణిచి వేత
జీవులంతా తిండికై వేట…
ఆకలి తీరని దాహం
దాడులు ప్రకృతి సహజం
మనిషి లోని మృగం
మనిషి పైనే దాడి
రాకాసి మృగం అంతమే
మరోమనిషికి జీవం
ఆది అంతా ల మధ్య
సమరమే పరిష్కారం
లేదా సంధియే సత్కృతి
– రేడియమ్
9291527757




